హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవాలాల్ విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే

SRD:​ని జాంపేట మండలం మొదలగుంట తండాలో నిర్వహించిన శ్రీ భవానీ మాత, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి, సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. సేవాలాల్ బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.