నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన మహిళను ఆర్టీసీ డ్రైవర్ రాజు ఆదివారం సమయస్ఫూర్తితో కాపాడారు. ఎల్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి భవనంపైకి ఆత్మహత్యాయత్నం చేసింది. డ్రైవర్ రాజు భవనంపైకి వెళ్లి ఆమెను సురక్షితంగా తీసుకొచ్చారు.
తెలంగాణ
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన ఆర్టీసీ డ్రైవర్


