VSP: అగనంపూడిలో ఆదివారం నిర్వహించిన కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను అభినందించి, క్రీడల్లో మరింత రాణించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సౌత్ ఏసీపీ, స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ సీఐ సీహెచ్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కరాటే విజేతలకు బహుమతులు అందజేసిన సీపీ


