SRPT: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నవంబర్ 30న పర్యటిస్తారు. 10:30కి అడ్డగూడూరులో ఎంపీడీఓ, తహసీల్దార్, ఏటీసీ భవన పనులు పరిశీలించి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. 11:30కి తిరుమలగిరిలో జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. 1కి తొండలో యంగ్ ఇండియా స్కూల్, 2:30కి నాగారం బంగ్లాలో ఎంపీడీఓ, తహసీల్దార్ భవన పనులు పరిశీలిస్తారు.
తెలంగాణ
నవంబర్ 30న ఎమ్మెల్యే పర్యటన


