KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామంలోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వాముల మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గురుస్వామి పుత్త ఎల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
మహా పడిపూజకు అయ్యప్ప భక్తులు తరలిరండి


