NZB: మోర్తాడ్‌లో దీక్షా దివస్‌లో బాల్కొండ MLA ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. KCR పిలుపుతో అప్పటి BRS MLAలు, MPలు పదవులు త్యాగం చేశారన్నారు. కరెంట్ కోతలు, యూరియా, తాగునీటి కొరత, పెన్షన్లు, రూ. 2,500 హామీ అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని ఆయన అన్నారు.
తెలంగాణ
VIDEO: తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష: ప్రశాంత్ రెడ్డి


