NLG: డిసెంబర్ 1న నాగార్జునసాగర్ మీదుగా పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకులు కుంట్ల ధర్మార్జున్, అంబటి నాగయ్య, పందుల సైదులు తెలిపారు. నిర్మాణ పనులు, అనుమతులు, నీటి తరలింపు ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగితే మరో ప్రజా ఉద్యమానికి సిద్ధమని స్పష్టం చేశారు.
తెలంగాణ
నాగార్జునసాగర్ మీదుగా పల్నాడు వాటర్ గ్రిడ్ పరిశీలన


