హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్పను సందర్శించిన మాజీ సీఎస్

MLG: పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఐఏఎస్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ గైడ్  దేవాలయ చరిత్ర, కాకతీయుల శిల్పకళా వైభవాన్ని వివరించారు.