హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోపూరులో టీడీపీ విజయఢంకా!

NTR: చందర్లపాడు మండలం పోపూరు గ్రామంలో టీడీపీ అభ్యర్థి తిప్పిరెడ్డి గోపాల్ రెడ్డి 64 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ప్రజా తీర్పుతో విజయఢంకా మోగించిన తిప్పిరెడ్డి గోపాల్ రెడ్డి అభినందనలు తెలిపారు.