హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోట్లను కలిసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే!

NDL: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, డోన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోట్ల సుజాతమ్మను మర్యాదపూర్వకంగా ఆదివారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఆత్మీయంగా పలకరించుకుని మాట్లాడుకున్నారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.