హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు మాజీ ఎంపీపీలకు షాక్

TPT: వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం చాపలపల్లి పంచాయతీ ఎన్నికల్లో కె. ప్రవీణ్ కుమార్ 106 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఎస్‌ఈసీ సభ్యుడు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి తన స్వగ్రామంలో అనుచరుడైన ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు మాజీ ఎంపీపీలను ఓడించి ప్రవీణ్ సర్పంచ్‌గా గెలుపొందడం ఆసక్తికరంగా మారింది.