NDL: డోన్ మండలం ఓబుళాపురంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి వడ్డే నారాయణకు మద్దతుగా మున్సిపల్ ఛైర్పర్సన్ కోట్ల సుజాతమ్మ ఆదివారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకోవాలని గ్రామస్థులకు ఆమె సూచించారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి వడ్డే నారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఓబుళాపురంలో కూటమి అభ్యర్థికి సుజాతమ్మ ప్రచారం


