WGL: నర్సంపేట BRTU ఆధ్వర్యంలో ఆశా యూనియన్ నాయకులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రూ.18 వేల వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిసెంబర్ 15 నుంచి జరిగే సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆశాల సమస్యలపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని విన్నవించారు. వారితో MLC సానుకూలంగా స్పందించారని తెలిపారు.
తెలంగాణ
MLC పోచంపల్లికి ఆశాల వినతి


