TPT: డక్కిలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 12 వార్డులకు గాను టీడీపీ మద్దతుదారులు 8 స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ మద్దతుదారులు 4 వార్డులకే పరిమితమయ్యారు. ఈ ఫలితాలతో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్యంలో మార్పు వచ్చిందనే చర్చ స్థానికంగా మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
12 వార్డుల్లో టీడీపీకి 8 స్థానాలు


