HYD: మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీగా ఐడీఈఎస్ అధికారి బి. అజిత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బేగంపేటలోని మెట్రో భవన్లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా పనిచేస్తున్న అజిత్ రెడ్డి.. నగరంలోని 69 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మెట్రో విస్తరణపై కొత్త ఎండీ ఫోకస్


