హన్మకొండ కాపువాడలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) నూతన జెండా గద్దెను ఆదివారం పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు పూజారి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాపువాడలో తీన్మార్ మల్లన్న


