హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెర్నపాడు సర్పంచ్‌గా రామచంద్రుడు విజయం

KDP: వేముల మండలం పెర్నపాడు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో YCP బలపరిచిన అభ్యర్థి దేవగాని రామచంద్రుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో YCP శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రామచంద్రుడికి అభినందనలు తెలిపారు.