హైదరాబాద్: 28°C
తెలంగాణ

తూప్రాన్‌లో వైభవంగా మహా పడి పూజ

MDK: తూప్రాన్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 18వ మహా పడి పూజా మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.