CTR: పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారుడు లోకేశ్ విజయం సాధించారు. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన తన సమీప ప్రత్యర్థి అశోక్ కుమార్‌పై 150కి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోకేశ్ విజయంతో గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
రాగానిపల్లి సర్పంచ్‌గా లోకేశ్ విజయం


