SRPT: నడిగూడెం మండల ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్సై తేజస్విని సూచించారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు బైకులు ఇవ్వకూడదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రోడ్లపై రేసింగ్లు, స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
తెలంగాణ
మైనర్లకు బైకులు ఇస్తే చర్యలు తప్పవు: ఎస్సై తేజస్విని


