హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త అందాలతో సున్నం చెరువు

RR: హైడ్రా ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణ పనులతో మాదాపూర్‌లోని సున్నం చెరువు విస్తీర్ణం 14 నుంచి 32 ఎకరాలకు పెరిగింది. చెరువు చుట్టూ 1.35 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌తో పాటు పార్కులు, ఓపెన్ జిమ్, వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తగ్గనుంది. చెరువు అందాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.