MDCL: జిల్లాలోని BRS కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నాయకులు పాల్గొని రక్తదానం చేసి, దాని ప్రాముఖ్యతను చాటిచెప్పారు.
తెలంగాణ
దీక్షా దివస్లో BRS నేతల సందడి


