హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు డయల్ యువర్ డిఎం

WNP: టిఎస్ఆర్టిసి వనపర్తి డిపో ప్రయాణికుల సౌకర్యార్దo ఈ నెల 30 వ తేదీ న సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటన‌లో తెలిపారు. బస్సుల సమయాలలో మార్పులు, ప్రయాణికుల సూచనలు, సలహాలు సమస్యల పరిష్కారం కోసం 9959226289 నంబర్‌లో సంప్రదించాలని ఆయన ప్రయాణికులను కోరారు.