NZB: వైశ్యులు ఐక్యంగా ఉంటూ రాజకీయంగా ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని సీతారాంనగర్, ఆనంద్‌నగర్ ఆర్యవైశ్య హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోర్గం లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల్లోని పేదలను ఆదుకోవాలని, సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగించాలన్నారు.
తెలంగాణ
'వైశ్యులు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలి'


