హైదరాబాద్: 28°C
తెలంగాణ

అఖిల పక్షవిద్యార్థి సంఘాల సమావేశం

KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో PDSU, SFI, AIYF, DYFI సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో తీసుకురానున్న మార్పులు, వాటి వల్ల విద్యార్థులపై పడే ప్రభావంపై చర్చించారు. ప్రభుత్వ విద్యా సంస్థల భవిష్యత్తుపై సమీక్షించారు.