KMR: కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని MPDO గంగాధర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు స్వీకరించి త్వరగా పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
'ప్రజావాణికి అధికారులందరూ హాజరు కావాలి'


