హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి'

KMR: యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బాన్సువాడ పట్టణ CI తుల శ్రీధర్ సూచించారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సండే ఆన్ సైక్లింగ్’ 100వ ఎడిషన్ కార్యక్రమాన్ని ఆదివారం బాన్సువాడ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, యువకులతో కలిసి 5KM సైకిల్ ర్యాలీలో పాల్గొన్నరు.