SRPT: కోదాడ పెన్షనర్స్ భవన్లో ఆదివారం ఆలిండియా లాయర్స్ యూనియన్ (AILU) జిల్లా రెండో మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మందడపు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేద ప్రజల హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగ రక్షణకు న్యాయవాదులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పేదల న్యాయం కోసం న్యాయవాదులు కృషి చేయాలి'


