హైదరాబాద్: 28°C
తెలంగాణ

TUWJ పెద్దవంగర మండల నూతన కమిటీ ఎన్నిక

MHBD: TUWJ- 143 పెద్దవంగర మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా రత్నాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యాకయ్య గౌడ్, కోశాధికారిగా శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా మహేష్ మరియు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతామని, తమ ఎన్నికకు కృషి చేసిన యూనియన్ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.