WNP: పెబ్బేరులో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని మాట్లాడారు. మిగిలిన ఓటరు నమోదు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఓటరు నమోదు 100 శాతం పూర్తి చేయాలి: ఎమ్మెల్యే మేఘారెడ్డి


