AP: పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో 1వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తల్లి ఉప్పులూరు రవణమ్మ గెలుపు కోసం కుమారుడు రవీంద్ర అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చారు. అమ్మ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో 110 ఏళ్ల వృద్ధురాలు తాటికాయల రాఘవమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వార్తలు
ఓటు వేసిన 110 ఏళ్ల వృద్ధురాలు


