హైదరాబాద్: 28°C
వార్తలు

‘రాజ్యాంగ రూపకల్పనలో బీఎన్ రావు పాత్ర కీలకం’

'మన్ కీ బాత్' 140వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ బీఎన్ రావు సేవలను స్మరించుకున్నారు. మన రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. రెండు రోజుల క్రితమే రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నామని తెలిపారు. రేపు(నవంబర్ 30) బీఎన్ రావు వర్ధంతి అని, రాజ్యాంగానికి ఆయన చేసిన చారిత్రక సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొంటూ ప్రధాని హృదయపూర్వక నివాళులర్పించారు.