హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

విశాఖ: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నవంబర్ 30న సోమవారం నిర్వహించాల్సిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు విశాఖ నగర పోలీసులు ప్రకటించారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.