E.G: రాజమండ్రిలోని స్థానిక మంజీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద వెలుమూరి వారి ఆధ్వర్యంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అచ్యుత ప్రదర్శించిన వివిధ నృత్య ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.
ఆంధ్రప్రదేశ్
సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి


