PLD: ఏపీ పరిధిలో నాగార్జున సాగర్ వద్ద చేపడుతున్న జలజీవన్ మిషన్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. సాగర్ డ్యామ్ మీదుగా ఏపీ పరిధిలోకి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు స్థానికులతో వాగ్వాదానికి దిగి, దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పలువురు స్థానికులు గాయపడినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత


