హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెదురుకుప్పం సర్పంచ్ అభ్యర్థికి పాలాభిషేకం

CTR: వెదురుకుప్పం మండలం పచ్చికాపలం సర్పంచ్ అభ్యర్థి నరేష్ రెడ్డికి ఆదివారం గ్రామస్తులు పాలాభిషేకం చేసి ఆహ్వానం పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పచ్చికాపలం సర్పంచ్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ప్రచారంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న నరేష్ రెడ్డికి గ్రామస్తులు వినూత్నంగా పాలాభిషేకం చేశారు. తనను గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.