పాట్నాలోని 'బీహార్ మ్యూజియం' ఘనతను ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' 140వ ఎపిసోడ్లో ప్రస్తావించారు. ప్రపంచంలోని 100 అత్యుత్తమ మ్యూజియాల్లో దీనికి 9వ ర్యాంక్ రాగా, ఆసియా మొత్తంలో తొలి స్థానంలో నిలిచిందన్నారు. పారిస్‌లోని లౌవ్రే మ్యూజియం, ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ 'ది మెట్' మ్యూజియం రెండింటి కంటే బీహార్ మ్యూజియం ఈ జాబితాలో ముందంజలో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
వార్తలు
ఆసియాలోనే నంబర్ 1 మ్యూజియం.. ప్రధాని హర్షం


