విశాఖ: కార్మిక ఉద్యమ నేత CITU వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నండూరి ప్రసాద్‌రావు 25వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం జగదాంబ సీఐటీయూ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కార్మిక, రైతాంగ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
నండూరి ప్రసాద్‌రావుకు సీఐటీయూ ఘన నివాళి


