హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీటీవీ పర్యవేక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ

SS: రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన CCTV పర్యవేక్షణ కేంద్రాన్ని జేసీ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన CCTV ఫుటేజ్‌ను తనిఖీ చేసి, పర్యవేక్షణ ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.