హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

PLD: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఆదివారం నకరికల్లు మండలం అడ్డు రోడ్డు పోలింగ్ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఐదు మండలాల్లోని 53 పంచాయతీల పరిధిలో 494 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోందన్నారు. ఉదయం 11 గంటల నాటికి సుమారు 70 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.