KKD: కుక్కుటేశ్వర స్వామి అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి నిత్యాన్నదానం ట్రస్టుకు కీర్తిశేషులు కంచపు మల్లేశ్వరరావు జ్ఞాపకార్థం వారి సతీమణి కాశిరత్నం రూ.1,00,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించి, ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ చేతుల మీదుగా అన్నదాన బాండ్, ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కుటేశ్వర స్వామి అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం


