కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం వాడపాలెంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధికి తోడ్పడే నాయకులను ఎన్నుకొని పల్లెల సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే


