హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం

GNTR: ప్రత్తిపాడులో కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బోలె ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామంలో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను సర్పంచ్ అభ్యర్థి బోలె ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే రామాంజనేయులుకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివరాం ప్రసాద్, టీడీపీ నేతలు పాల్గొన్నారు.