హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్ల గ్రామ సర్పంచిని సన్మానించిన గోపిరెడ్డి.

PLD: రొంపిచర్ల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండారు తిరుపతమ్మ నరసింహారావు(బుజ్జి) 1,593 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో పాటు 14 వార్డుల్లో 12 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. నూతన సర్పంచ్, వార్డు సభ్యులను కూడా ఆయన సత్కరించారు.