KRNL: కుప్పగల్లులో MPTC శేఖర్‌పై జరిగిన దాడికి TDP జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మే ప్రధాన కారణమని సర్పంచ్ నందిని ఆరోపించారు. TDPలో రెబల్‌గా పోటీ చేసి ఓటమి పాలైన గుడిసె కృష్ణమ్మ అనుచరులు తమ గెలుపును జీర్ణించుకోలేక దాడులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. 'కృష్ణమ్మ అక్కా.. ఊరి నాశనం కోరొద్దు' అంటూ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కృష్ణమ్మ అక్కా.. ఊరి నాశనం కోరొద్దు'


