MHBD: శనిగపురం గ్రామాలయంలో ఆదివారం నిర్వహించిన శివలింగ, ధ్వజస్తంభ, నవగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మాలోతు కవిత, బోడ శ్రీను నాయక్, ముత్యం వెంకన్న, మహబూబ్ పాషా పాల్గొన్నారు.
వార్తలు
శనిగపురం ఆలయ వేడుకల్లో మాజీ మంత్రి


