రాహుల్ గాంధీ ట్వీట్‌పై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ స్పందించారు. 'రాజ్యాంగం, రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో డీఎంకే చారిత్రిక పాత్రను గుర్తించిన సోదరుడు రాహుల్‌కు కృతజ్ఞతలు. తమిళనాడు, తమిళ ప్రజల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకున్నాం. డీలిమిటేషన్‌పై రాజీపడే ప్రసక్తే లేదు, చరిత్ర మమ్మల్ని కట్టబొమ్మన్‌లుగానే తప్ప ఎట్టప్పన్‌లుగా చూడదని నమ్మకం ఉంది" అని తెలిపారు.
వార్తలు
రాహుల్ విజ్ఞప్తి.. స్టాలిన్ సెన్సేషనల్ ట్వీట్


