AP: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కలగడానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. అన్ని వైకుంఠం క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న 80,023 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.89 కోట్ల ఆదాయం వచ్చింది. 28,844 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ తెలిపింది.
భక్తి
శ్రీవారి దర్శనానికి 24 గంటలు!


