హైదరాబాద్: 28°C
భక్తి

వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్లు విడుదల

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈనెల 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది. డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.