హైదరాబాద్: 28°C
భక్తి

ఉదయం 10 గంటలకు

AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఉ.10 గంటలకు విడుదల చేయనుంది. డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నవంబర్ 30న ఉ.10 గంటలకు విడుదల చేస్తారు. డిసెంబర్ 20, 21 తేదీల స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఈ-డిప్ నమోదు చేసుకోవచ్చు.